AP SSC RESULTS TODAY @ 12 PM

 *ఈ రాజు మధ్యాహ్నం 12గంటలకు పది ఫలితాలు: బొత్స*


*✍🏻అమరావతి: ఎట్టకేలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పది పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు.*


*ఇప్పటికే అధికారులు, మంత్రి, సిఎంవోల సమన్వయ లోపంతో ఒకసారి వాయిదా పడ్డాయి. శనివారం చివరి క్షణంలో ఫలితాలు వాయిదా పడడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశకు లోనయ్యారు. ఫలితాల విడుదలపై రోజుకో మాట చెప్పడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం విడుదల చేసే ఫలితాలు గ్రేడ్‌ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు తెలిపారు. ఫలితాలను క్రింది వెబ్‌సైట్స్ లలో చూడవచ్చన్నారు.*


➤ First link


➤ Second Link


➤ Third link


➤ Fourth link



Post a Comment

0 Comments