AP SSC RESULTS 2020 - 21


AP SSC RESULTS 2020 - 21




అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు  సాయంత్రం 5గంటలకు విడుదల అయ్యాయి . ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విజయవాడలో విడుదల చేసారు. పరీక్షా ఫలితాలను  http://results.bse.ap.gov.in/sscresult21/APSSCRESULTWITHOUTHTNO21.aspx వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.


 RESULTS

Post a Comment

0 Comments