SCHOLARSHIP FOR PASSED SSC STUDENTS

 *✨ "విద్యాదాన్' ఉపకార వేతనాలు*


👉👉👉

YouTube link


► పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు ' విద్యాదాన్' ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.


► ఇంటర్ చదివే వారికి ఏటా పది వేలు, ఆపై చదువులకు విద్యార్థి ప్రతిభ ఆధారంగా ఏటా రూ.60వేల వరకు ఉపకార వేతనం ఇవ్వనున్నారు.


► వార్షికాదాయం రెండు లక్షల లోపున్న విద్యార్థులు www.vidyadhan.org లో దరఖాస్తు చేసుకోవాలి.


► జులై 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, వివరాలకు ఫోన్ నంబర్ 8367751309 లేదా

 vidyadhan.andhra@sdfoundationindia.com ద్వారా సంప్రదించాలని కోరారు.

Post a Comment

0 Comments