SA2 TIMETABLE 2021-2022
CLASSES I TO IX
*22 ఏప్రిల్ నుండి 26 ఏప్రిల్ వరకు*
♦️ఉదయం పూట 1-5 తరగతులు,8,9తరగతులకు పరీక్షలు జరుగుతాయి.
♦️మధ్యాహ్నం పూట 6,7,9తరగతులకు పరీక్షలు జరుగుతాయి.
*27 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ వరకు 10వతరగతి పరీక్షలు ఉంటాయి కాబట్టి*
♦️మధ్యాహ్నం పూట మాత్రమే 6,7,8,9 తరగతులకు పరీక్షలు జరుగుతాయి.
*30 ఏప్రిల్ నాటికి అన్ని పరీక్షలు ముగుస్తాయి(OSSC తప్ప)*
0 Comments
Please do not enter any spam link in the comment box