ఏపీ కొత్త మంత్రులు శాఖలు

 ఏపీ కొత్త మంత్రులు - శాఖలు 






☛ ధర్మాన ప్రసాద రావు -  రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు

☛ సీదిరి అప్పల రాజు - మత్స్య, పశుసంవరధక శాఖ

☛ బొత్స సత్యనారాయణ - విద్యా శాఖ

☛ పీడిక రాజన్న దొర - గిరిజన సంక్షేమ శాఖ.

☛ గుడివాడ అమర్ నాథ్ - పారిశ్రామిక -  వాణిజ్య పన్నులు

☛ బూడి ముత్యాల నాయుడు - పంచాయతీ రాజ్ శాఖ

☛ దాడిశెట్టి రాజా -  రోడ్లు భవనాలు

☛ పినిపె విశ్వరూప్‌ - రవాణా శాఖ 

☛ చెల్లుబోయిన వేణు - సమాచారం, సినిమాటోగ్రఫీ

☛ తానేటి వనిత - హోం శాఖ , విపత్తుల నిర్వహణ 

☛ కారుమూరి నాగేశ్వర రావు - పౌర సరఫరాలు శాఖ

☛ కొట్టు సత్యనారాయణ - దేవాదాయ శాఖ 

☛ జోగి రమేష్ - గృహ నిర్మాణ శాఖ

☛ మేరుగ నాగార్జున -  సాంఘాక సంక్షేమ శాఖ

☛ విడదల రజినీ -  వైద్య ఆరోగ్య శాఖ

☛ అంబటి రాంబాబు - జల వనరుల శాఖ

☛ ఆదిమూలపు సురేష్ - పురపాలక  శాఖ

☛ కాకాణి గోవర్ధన్ రెడ్డి - వ్యవసాయం, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్

☛ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - విద్యుత్, ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్, సైన్స్‌ అండ్ టెక్నాలజీ

☛ రోజా - టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు

☛ కె.నారాయణ స్వామి - ఎక్సైజ్ శాఖ

☛ అంజాద్ బాషా - మైనార్టీ శాఖ

☛ బుగ్గన - ఆర్ధిక, స్కిల్ డెవలప్‌మెంట్

☛ గుమ్మనూరు జయరామ్ - కార్మిక శాక

☛ ఉష శ్రీ  చరణ్ - స్త్రీ శిశు సంక్షేమ శాఖ

Post a Comment

0 Comments